Latest News In Telugu PV Narasimha Rao: మాజీ ప్రధానికి పీవీ నరసింహరావుకు భారత రత్న.. కేటీఆర్ ఏమన్నారంటే మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అనేకసార్లు పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LK Advani: భారతరత్న రావడంపై స్పందించిన ఎల్కే అద్వానీ.. ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఇది తన ఆశయాలకు , సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. పురస్కారాన్ని.. కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని అన్నారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలి : బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాని ఆ పార్టీపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bharat Ratna Award : రెండు సార్లు సీఎం..అతి సాధారణ జీవితం..కర్పూరి ఠాకూర్ గురించి ఆసక్తికర విషయాలు..!! బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు మరణాంతరం భారత రత్న ప్రకటించింది మోదీ సర్కార్. జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడారు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.ఎంతలా అంటే కూతురు వివాహానికి ఏ మంత్రివర్గ సభ్యుడిని కూడా పిలవలేదు. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మాజీ సీఎంకు భారతరత్న.. జననాయక్ కర్పూరి ఠాకూర్‌కు అత్యున్నత పురస్కారం బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. జననాయక్‌గా పేరున్న దివంగత కర్పూరి ఠాకూర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేశారు. శత జయంతి సందర్భంగా ఆయనకు పురస్కారం అందిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. By Naren Kumar 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn