Bhairavam: దుమ్మురేపుతున్న ముగ్గురు హీరోలు.. 'భైరవం' నుంచి డుమ్.. డుమారే సాంగ్
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. అయితే తాజాగా ఈమూవీ నుంచి మరో కొత్త పాటను రిలీజ్ చేశారు. 'డుమ్..డుమారే' అంటూ సందడిగా సాగిన ఈ పాటలో ముగ్గురు హీరోలు స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటను మీరూ చూడండి.