Best Smartphones: జూలై నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..
ఈ నెలలో అనేక స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. వాటిలో బెస్ట్ ఫోన్లు ఇవే.. OnePlus 12R ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 39,999కి లభిస్తుంది. Realme GT 6 అమెజాన్ లో రూ. 36,999కి లభిస్తుంది. Oppo Reno 12 Pro రూ. 39,999కి అందుబాటులో ఉంది.