New Mobile: ఇదేం ఫోన్రా మావా మతిపోతుంది.. 16000mAH బ్యాటరీ - ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
ఔకిటెల్ కంపెనీ oukitel wp300 పేరుతో కొత్తఫోన్‌ను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 16000mAH బ్యాటరీని కలిగి ఉంది. రూ.34,000కే కొనుక్కోవచ్చు. 12GB/512GB వేరియంట్‌తో వచ్చింది. వెనుక భాగంలో 108MP AI కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
/rtv/media/media_files/2025/06/07/RLTZW5aZrJfIQhQwLm0s.jpg)
/rtv/media/media_files/2025/05/16/NdJp0Kb7Ul3rGBIc0RDO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ai-generated-array-of-illuminated-smartphones-with-colorful-display-patterns-photo-transformed-1.jpeg)