Betting Apps: ‘ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ చట్టాల బాధ్యత రాష్ట్రాలదేనన్న కేంద్రమంత్రి’
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్ వంటి అంశాల్లో చట్టాలు చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. లోక్‌సభలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై ప్రశ్నించారు. దానికి మంత్రి సమాధానం చెప్పారు.
/rtv/media/media_files/2025/07/19/ed-notices-2025-07-19-11-44-40.jpg)
/rtv/media/media_files/2025/03/26/UuSyeiq434EJxPzOVwQa.jpg)