Best Food Cities: ప్రపంచంలో బెస్ట్ ఇండియన్ ఫుడ్ సిటీస్.. ఇక్కడ దొరికే పాపులర్ ఫుడ్స్ ఇవే..!
టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచంలో టాప్ 100 బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో బెస్ట్ ఇండియన్ ఫుడ్ సిటీస్ గా ఎంపికైన ప్రదేశాలు ఇవే. హైదరాబాద్, చెన్నై, లక్నో, ముంబై, ఢిల్లీ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్స్ ఏంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ క్లిక్ చేయండి.