Ants Home Remedies: ఎర్ర చీమల వల్ల ఇబ్బంది పడుతుంటే.. ఈ రెమెడీ ట్రై చేయండి
ఇంట్లో కీటకాలు, సాలెపురుగుల భయంతోపాటు దోమలు, ఈగలు, ఎర్ర చీమలు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎర్ర చీమల తొలగించే స్ప్రే తయారు చేసుకోవాలి. దీనికోసం నీరు, ఇంగువ, డెటాల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చీమలు ఉన్న దగ్గర స్ప్రే చేయాలి.
/rtv/media/media_files/2025/10/09/colds-and-coughs-in-children-2025-10-09-10-54-09.jpg)
/rtv/media/media_files/2025/06/15/V665WRGgEN2lVPQiGoha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stomach-pain-jpg.webp)