Vetiver Benefits: వేసవి తాపాన్ని తగ్గించే వట్టివేరు ఉపయోగాలు తెలుసా?
వట్టివేరు శరీరం, కడుపు రెండింటినీ చల్లబరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వేసవిలో వట్టివేరుతో చేసిన డ్రింక్ తాగితే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.