Under eye pigmentation: చేతిలో సెల్ .. దృష్టంతా దానిపైనే . రాత్రిళ్లు రెండు ,మూడు వరకు అదే పని. ఇలాంటి పరిస్థితుల్లో తప్పని సరిగా కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇక.. పొల్యూషన్ కూడా ఒక కారణం. చాలా మంది డార్క్ సర్కిల్స్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.అయితే .. ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అనే విషయాల పట్ల చాలా మందికి అవగాహన ఉండదు.అవగాహన ఉంటె పూర్తిగా సహజమైన పద్ధతుల్లో సమస్యను నివారించవచ్చు.
పూర్తిగా చదవండి..Dark Circles Under The Eyes: కళ్ళ కింద నల్లని వలయాలున్నాయా? ఇలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది
చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని మందులు వాడుతున్నా ఫలితం రాక చాలా నిరాశ చెందుతారు.మీరు డార్క్ సర్కిల్స్ సమస్యను తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. .కొన్ని రోజుల్లో కళ్ల కింద నల్లటి వలయాలు మాయమవుతాయి,
Translate this News: