Kids Tips: పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..చాలా ప్రమాదం
పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నట్లయితే దగ్గు సిరప్ ముందు D అనే పదం లేకుండా ఉండేవి చూసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వకూడదని అంటున్నారు. దీని వల్ల పిల్లలు సులభంగా శ్వాస తీసుకుంటారు.