లైఫ్ స్టైల్ Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే...జీర్ణసంబంధిత సమస్యలకు చెక్..!! సమతుల్య ఆహారం ఆరోగ్యానికి చాలా మంచింది. కడుపు,జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి ఉదయం ఖాళీ కడుపుతో వెట్ డ్రై ఫ్రూట్స్, గంజి, బొప్పాయి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn