Latest News In TeluguDk with Chandrababu:చంద్రబాబుతో డీకె శివకుమార్.. పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో? టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ఎదురుపడ్డారు. ఇద్దరూ పలకరించుకున్నారు. అందరికీ దూరంగా ఇద్దరూ వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 29 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn