Sleeping health Tips: రాత్రి పదిలోపే నిద్రపోతే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే..ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేకుంటే ఎన్నో రోగాలను మనల్ని పలకరిస్తుంటాయి. రోజు పడుకునే సమయం ఈ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సమయానికి తినడం, సమయానికి నిద్రించినట్లయితే ఎలాంటి రోగాలు మన దరిదాపుల్లోకి రావు. అయితే రాత్రి ఏ సమయంలో నిద్రిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/05/29/QQ6vY0JcWmcVXUEyfZX9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sleeping-jpg.webp)