Banana Peel: ఏంటీ ..! అరటి తొక్కతో కూడా ఇన్ని ప్రయోజనాలా..!
అరటిపండు మాత్రమే కాదు దాని తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరటి తొక్కతో చేసిన టీ తాగితే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీనిలోని పొటాషియం, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ పోషకాలు గుండె, కండరాళ్ళు , జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.