Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ సంస్థలో 232 పోస్టులకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..!!
ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు శుభవార్త. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే బీఈఎల్ మీకు గుడ్ న్యూస్ వెల్లడించింది. BEL అనేక పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/06/10/OVHKcDBFJsgibtTXWrR4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-15-jpg.webp)