బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నారా? ఇది తెలుసుకోకపోతే మీ కళ్లు, ముక్కు, జుట్టు అన్ని ఫసక్కే!
కొన్ని బ్యూటీప్రొడక్ట్స్లో ఉండే పారాబెన్ వల్ల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఈ పారెబెన్ కలిగి ఉన్న ఉత్పత్తులను యూజ్ చేసే పురుషులకు స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటివలి కాలంలో బ్యూటీపార్లర్లు నాణ్యత లేని ప్రొడక్ట్స్‌ని కస్టమర్లకు అంటగడుతున్నాయి. రీసెంట్గా హైదరాబాద్ ఓల్డ్ సిటికి చెందిన ఓ మహిళ బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఉన్న జుట్టును ఊడగొట్టుకుంది.