అందం కోసం, జుట్టు(hair) కోసం బ్యూటీ పార్లల్(beauty parlour)కి వెళ్తున్నారా? అక్కడ బ్యూటిషియన్లు రిఫర్ చేసే ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఉన్నది కూడా ఊడుతుంది.. జుట్టు షార్ట్‌గా ఉండాలని, మోడ్రన్‌గా కనిపించాలని అడ్డదిడ్డమైన హెయిర్ ఆయిల్స్(hair oils) వాడితే అంతే సంగతి.. ఉన్న జుట్టు పోయి గుండు కనిపిస్తుంది. అందం పోయి చర్మ సమస్యలు మొదలువుతాయి. అందం కోసం ఆవేశ పడకండి.. ఆలోచించండి..డబ్బు తగలేయకండి.. కావాలంటే హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరిగిందో తెలుసుకోండి.. అప్పుడు మీకు తత్వం బోధపడుతుంది. భార్యభర్తల మధ్య బ్యూటి పార్లర్ చిచ్చు పెట్టింది. పోలీస్‌స్టేషన్ గడప తొక్కేలా చేసింది.
పూర్తిగా చదవండి..పాపం.. జుట్టు పోయింది.. భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టిన హైదరాబాద్ బ్యూటీ పార్లల్
భార్యాభర్తల మధ్య పార్లల్ చిచ్చు పెట్టింది. హైదరాబాద్ పాతబస్తీలో విచిత్ర ఘటన జరిగింది. అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. తనని మోడ్రన్‌గా చూడాలనుకున్న భర్త కోరిక తీర్చడానికి బ్యూటీ పార్లల్ వెళ్లిన భార్య ఉన్న జుట్టు ఊడగొట్టుకుంది. అబిడ్స్‌లోని క్విన్జ్ పార్లల్లో హెయిర్ కట్ చేయించుకున్న బాధితురాలు.. వాళ్లిచ్చిన ఆయిల్ పెట్టిన వెంటనే జుట్టు కుచ్చులుగా ఊడొచ్చింది.
Translate this News: