Crime News: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి దాడి.. ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లా అనకాపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎలుగు బంటి దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు అప్పికొండ కుమార్(45) లోకనాథం(55)గా గుర్తించారు. గ్రామంలో సంచరిస్తున్న ఎలుగుబంట్లపై స్థానికులు భయాందోళనలో చెందుతున్నారు.
/rtv/media/media_files/2025/05/21/WMDsLX0LnAyCaDWvkLV2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bear-jpg.webp)