AP : ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మంత్రులు.. రూ. 10 లక్షల చెక్కు అందజేత
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.