బాలయ్య, బోయపాటి 'BB4' నుంచి బిగ్ అప్డేట్.. మూవీ ఓపెనింగ్ ఆరోజే
దసరా పండుగ సందర్భంగా బాలయ్య, బోయపాటి 'BB4' మూవీ ఓపెనింగ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 16న ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో అమ్మవారి ఫొటో హైలైట్ గా నిలిచింది.