భారత్ బహిష్కరించిన వ్యక్తితో సన్నీ మీటింగ్.. పాక్ పర్యటనపై భయపెట్టే నిజాలు!
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్లో భారత్ బహిష్కరించిన జకీర్ నాయక్‌ను కలిశాడు. జకీర్ నాయక్ సమావేశంలో సన్నీ ఓ ప్రశ్న అడిగాడు. దానికి జకీర్ ఇచ్చిన సమాధానం వీడియో వైరల్ అయ్యింది. 7 నెలల క్రితం ఇది జరిగింది. దీంతో NIA సన్నీని విచారిస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి