ఇంటర్నేషనల్INDIA : హిందూ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహరించిన భారత్! హిందూ మహాసముద్రంలో భారత్ చైనాకు ధీటుగా కార్యకలాపాలు ఏర్పాటు చేసింది. చైనా దురంహకారాన్ని తిప్పికొట్టేందుకు 35 యుద్ధనౌకలను 11 జలాంతర్గాములను మోహరించింది. By Durga Rao 26 Mar 2024 12:16 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn