Telangana: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై స్పందించిన టీజీ డీజీపీ!
ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో పై టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
/rtv/media/media_files/2025/06/14/rYNDJ2HsqbzQckHzFp0n.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T190550.850.jpg)