Basara: అయ్యో.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. అమ్మా, నాన్న క్షమించండి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి అంటూ ఆ లెటర్ లో రాసుకొచ్చింది.