Basara IIIT: ఇంకా రిలీజ్కాని బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్.. ఆందోళనలో విద్యార్థులు
తెలంగాణలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసట ట్రిపుల్ ఐటీ)లో అడ్మిషన్ నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. టెన్త్ రిజల్ట్స్ వచ్చి మూడు వారాలైనా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.