ఆంధ్రప్రదేశ్ AP: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..! AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn