Bhupalapalli murder : భూపాలపల్లి హత్య కేసులో కీలక కోణం..గన్ లైసెన్స్ కోసం లింగమూర్తి దరఖాస్తు
భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది. ఈ మర్డర్‌పై మృతుడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నపోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.