పాకిస్తాన్ లో 6 రోజుల పాటు సోషల్ మీడియాపై నిషేధం!
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు 'యూట్యూబ్, వాట్సాప్' సహా సోషల్ మీడియాపై నిషేధం విధించనుంది.పాకిస్థాన్‌లో 17న ముహర్రం అషురా జరుపుకుంటారు. దీనికి సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది.
/rtv/media/media_files/2025/04/16/qXYBzCAbUXz1ld7yWztS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T164902.565.jpg)