BOB: నిరుద్యోగులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ అర్హతతో భారీగా బ్యాంక్ జాబ్స్!
దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Bank of Baroda Recruitment 2024 వెబ్సైట్లోకి వెళ్లండి.