Bank Holidays: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్..ఫిబ్రవరిలో 11 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు..!!
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల లిస్టు ప్రకారం..ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 11రోజులపాటు మూతపడనున్నాయి. ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి.
/rtv/media/media_files/2025/10/30/bank-holidays-november-2025-2025-10-30-15-00-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bank-jpg.webp)