Bangladesh: మా అమ్మ ఇంక రాజకీయాల్లోకి రారు..
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఆర్మీ తమ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్ళిపోయిన షేక్ హసీనా ఇక రాజకీయాల్లోకి తిరిగి రారని చెప్పారు ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T185327.893.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tamim-sheik-haseema.jpg)