Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడండి.. అమెరికాలో భారతీయుల నిరసన!
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడానికి ఐక్యరాజ్యసమితి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ అమెరికాలో భారతీయ హిందువులు నిరసన వ్యక్తం చేశారు. దక్షిణాసియాలో శాంతిభద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. హ్యూస్టన్ షుగర్ ల్యాండ్ సిటీ హాల్లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.