నేషనల్Bandi Sanjay : బీఆర్‌ఎస్ అంటే బ్రష్టాచార్ రాష్ట్ర సమితి: బండి సంజయ్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు. By BalaMurali Krishna 10 Aug 2023 16:56 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn