Bandi Sanjay: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్!
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారన్నారు.
/rtv/media/media_library/vi/2MmrTyhwF7g/hqdefault-102896.jpg)
