Bandh : 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
పేపర్ లీకేజీలను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్కు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి.