Banned Chinese apps: బ్యాన్ చేసిన 36 చైనా యాప్స్ ఇండియాలోకి రీ ఎంట్రీ.. ఎలా అంటే?
2020లో చైనా వైఖరి, సరిహద్దులో వివాదాల కారణంగా ఆ దేశానికి చెందిన 267 యాప్లను ఇండియా బ్యాన్ చేసింది. అందులో 36 అప్లికేషన్లు వాటి పేర్లు, లోగోలో మార్పులు చేసి మళ్లీ భారత్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం అవి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో ఉన్నాయి.