Pakistan:ఇరాన్ మీద పాకిస్తాన్ ప్రతీకార చర్యలు
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. దీని మీద పాకిస్తాన్ మండిపడింది. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అన్నట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్...ఇరాన్ మీద ప్రతీకార దాడులు చేస్తోంది.