Dil Raju : దిల్ ఉన్న మనిషి దిల్ రాజు..బలగం వేణుతో..!
పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను బలగం టీమ్ సత్కరించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో దాసరి కొండప్ప చిన్న పాత్ర పోషించారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు లక్ష రూపాయల చెక్ ను దాసరి కొండప్పకు అందించారు.
/rtv/media/media_files/2025/05/06/CxhAubUpslnPC70GLCUi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Dil_Raju-jpg.webp)