Balapur Laddu Auction : బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనాలంటే లక్షలు కట్టాల్సిందే.. అంతా ఈజీ కాదు గురూ!
హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మరికాసేపట్లో నిమజ్జన కార్యక్రమం కూడా ముగియనుంది. హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే ఖైరతాబాద్ లోని మహా గణపతితో పాటుగా బాలాపూర్ లడ్డూ చాలా ఫేమస్.