CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!
బాలకృష్ణ బావమరిదిగా దొరకడం తన అదృష్టమని ఏసీ సీఎం చంద్రబాబు అన్నారు. 'నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య. ఇదొక అన్స్టాపబుల్ ప్రయాణం. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా కుటుంబానికి పద్మభూషణ్ అవార్డు దక్కడం గర్వంగా ఉంది' అంటూ ఎమోషనల్ అయ్యారు.