Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సంయుక్త మీనన్..
'అఖండ 2' మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆమె దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా తనకు మంచి అనుభూతిని కలిగించింది అని అన్నారు.
/rtv/media/media_files/2025/04/25/9iy0SmF6P198GOkGwvY8.jpg)
/rtv/media/media_files/2025/03/16/V4RnWSwV8GJ3bQysnpiq.jpg)