Bakrid : సీఎం రేవంత్ కు బక్రీద్ దావత్ ఇచ్చిన ముజాహిద్.. హాజరైన ప్రముఖులు!
సీఎం రేవంత్ కు అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ బక్రీద్ దావత్ ఇచ్చారు. పర్వదినం సందర్భంగా సీఎంతోపాటు స్పీకర్, తదితరులను ఇంటికి పిలిచి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.