Tension At DGP's Office: డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ అలియాస్ ప్రశాత్ సింగ్ పై కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై హిందూ సంఘాలతో పాటు బీజేపీ, బీజేవైఎం ఆందోళనకు దిగాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/23/tension-at-dgp-office-bjp-leaders-arrested-2025-10-23-14-53-47.jpg)