Actor Sri Teja : అంజలితో ఆ సీన్ నిజంగానే చేశా : యాక్టర్ శ్రీతేజ
అంజలి నటించిన లేటెస్ట్ సీరీస్ 'బహిష్కరణ'. జూలై 19 నుంచి 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో యాక్ట్ చేసిన శ్రీతేజ Rtv కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అంజలితో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డానని, కానీ ఆ సమయంలో అంజలి తనకు ఎంతో సపోర్ట్ చేసిందని తెలిపాడు.