Bael Juice : ఎండాకాలంలో ఈ బెల్జ్యూస్ చాలా మేలు చేస్తుంది, ఈ పద్ధతిలో తయారు చేయండి!
వేసవిలో పొట్టను చల్లగా ఉంచుకోవడానికి బెల్జ్యూస్ చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎండాకాల సమయంలో హీట్ స్ట్రోక్ బారిన పడవచ్చు. ఆ టైంలో హీట్స్ట్రోక్ను నివారించి శరీరాన్ని చల్లగా ఉంచడానికి బెల్జ్యూస్ మంచిదని వైద్యులు చెబుతున్నారు.