Mouth Tips : నోటి దుర్వాసన వేధిస్తోందా..? ఇలా తరిమేయండి
ఉదయం, సాయంత్రం పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొందరీలో నోటి దుర్వాసన, దంతాలు పసుపు రంగులో ఉంటాయి. ఆహారంలో పాలు, క్రంచీ పండ్లు, పచ్చని ఆకు కూరలు, గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, గింజలు, విత్తనాలు తీసుకోవటం వలన నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/02/11/si9FVtXGW4Eh5OA6aG52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bad-breath-bothering-you-Remove-it-like-this-jpg.webp)