Baahubali 3: బాహుబలి: ది ఎపిక్.. క్లైమాక్స్‌లో సర్ప్రైజ్ మాములుగా ఉండదట..!
‘బాహుబలి: ది ఎపిక్’ అనే స్పెషల్ ఎడిషన్ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. రెండు పార్టులతో మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే మేకర్స్ ఉద్దేశం. బాహుబలి 3పై హింట్ లేదని నిర్మాత శోభు క్లారిటీ ఇచ్చారు. అయితే చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చని తెలిపారు.
/rtv/media/media_files/2025/10/01/baahubali-the-epic-2025-10-01-11-39-28.jpg)
/rtv/media/media_files/2025/10/07/baahubali-3-2025-10-07-16-01-41.jpg)