Latest News In Teluguఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న గులాం నబీ ఆజాద్! జమ్ముకశ్మీర్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 18 Apr 2024 08:22 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn