Mahesh : ఆ బీడీల్లో ఉన్నది పొగాకు కాదు.. క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు
'గుంటూరు కారం'లో తాగిన బీడీల్లో పోగాకు లేదని మహేష్ తెలిపారు. 'నేను స్మోకింగ్ ప్రోత్సహించను. అది ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో తయారు చేశారు. మొదట నాకు నిజమైన బీడీ ఇచ్చారు. అది కాల్చినప్పుడు మైగ్రేన్ వచ్చి తల తిరిగిపోయేది' అన్నారు.