Bigg Boss 9 Telugu: బిగ్ షాక్.. అయేషా మిడ్ వీక్ ఎలిమినేషన్! ఆ కారణం వల్లే!
బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ముందుకెళ్తోంది. మొదటి రెండు వారాలు కాస్త చప్పగా ఉన్నప్పటికీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట కొత్త మలుపు తీసుకుంది.
/rtv/media/media_files/2025/10/29/bigg-boss-9-promo-2025-10-29-17-48-39.jpg)
/rtv/media/media_files/2025/10/23/ayesha-2025-10-23-15-46-13.jpg)